Shankara Jayanti Wishes

మనమందరము ఈరోజు హిందూ ధర్మము అని పిలవబడే సనాతన ధర్మములో ఉంటూ కట్టు బొట్టుతో తిరుగుతూ ధర్మాన్ని ఆచరిస్తూ శ్రేయస్సును పొందుతున్నామంటే దానికి ముఖ్య కారణం ఆది శంకరాచార్యుల వారు వారి జయంతి సందర్భములో మనందరికి ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించే సద్బుద్ధి ని ప్రసాదించమని ప్రార్థిస్తూ

????శంకరజయంతి శుభాకాంక్షలు

Share :

Jun-24, 2023